ELR: ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో ‘ఆరోగ్యకరమైన మల్బరీ–నాణ్యమైన పట్టు తయారీ’పై మంగళవారం సాంకేతిక శిక్షణా తరగతులు నిర్వహించారు. కేంద్ర పరిశ్రమ బోర్డు పరిశోధన విస్తరణ కేంద్రం సైంటిస్ట్ డాక్టర్ భువనేశ్వరి మాట్లాడుతూ మల్బరీ మొక్కల నిర్వహణ, పట్టు కోన్ల నాణ్యత మెరుగుపరిచేందుకు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు అవలంబించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మల్బరీ సాగుపై రైతులకు సాంకేతిక శిక్షణ


