JN: పంటల వైవిధ్యీకరణ, సహజ వ్యవసాయంతో మెరుగైన దిగుబడులు సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రైతులకు సూచించారు. మంగళవారం జనగామ మండలం చౌడారం గ్రామంలో రైతుల పంట పొలాలను పరిశీలించి మాట్లాడారు. డ్రిప్ ఇరిగేషన్, ఫామ్ పాండ్, ఉద్యానవన పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తోటల మధ్య అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందాలని సూచించారు.
తెలంగాణ
పంటల వైవిధ్యీకరణతో ఆదాయం పొందాలి: కలెక్టర్


