హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూసేకరణ సమస్యలను త్వరగా పరిష్కరించాలి: మంత్రి

MHBD: సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి పెండింగ్ భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్, అటవీ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇవాళ HYD నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొన్నారు. ఇటీవల రూ.2,800 కోట్ల నిధులు విడుదల చేశామని, రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.