WGL: నర్సంపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు, ఆస్పత్రుల వద్ద రోడ్డుపై వాహనాలు నిలపడంతో సమస్య తీవ్రమవుతోంది. అమరవీరుల స్తూపం, అంగడి సెంటర్, అంబేద్కర్ జంక్షన్, పాకాల సెంటర్, నెక్కొండ రోడ్డులో పార్కింగ్‌తో సమస్య పెరుగుతుందని నగరవాసులు ఆరోపింస్తున్నారు.
తెలంగాణ
నర్సంపేటలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య


