JN: సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ సమస్యలను 45 రోజుల్లో పరిష్కరించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సీఎం ఆమోదంతో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌కు రూ.2,800 కోట్ల నిధులు విడుదలైనట్లు తెలిపారు. మంగళవారం నిర్వహించిన వీసీలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు.
తెలంగాణ
'సమస్యలు 45 రోజుల్లో పరిష్కరించాలి'


