హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లంపీ వ్యాధి నివారణ టీకాలు

ASR: అరకులోయ మండలం పానిరంగిని గ్రామంలో లంపీ స్కిన్‌ వ్యాధి నివారణకు మంగళవారం పశువులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించినట్లు మండల పశుసంవర్ధక అధికారి డా. శీనయ్య తెలిపారు. మొత్తం 186 పశువులకు టీకాలు వేశారు. ఐదు పశువుల నుంచి రక్త నమూనాలు సేకరించి, 12 అనారోగ్య పశువులకు చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో 18 మంది రైతులు లబ్ధి పొందారు.