హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులపై కాల్పులను ఖండించిన యూత్ కాంగ్రెస్

MLG: శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరిపిన ఘటనను ఖండిస్తూ మంగపేట మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం భారీర్యాలీ నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామాచేయాలని మండలఅధ్యక్షుడు బాడిషా ఆదినారాయణ డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట వేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు.