VSP: విమానాశ్రయ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలుగు శక్తి అధినేత బీవీ రామ్ డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న 170 మంది కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ చేపట్టిన ఆందోళన 9వ రోజుకు చేరిందన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కలిసి సమస్యను వివరించగా, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'కార్మికులకు న్యాయం చేయాలి'


