హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ మద్యంపై ప్రత్యేక నిఘా

KRNL: ప్రభుత్వ ఎక్సైజ్‌ ఆదాయం పెంచడంతో పాటు నాటుసారా, నకిలీ మద్యం, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని డైరెక్టర్లు చామకూరి శ్రీధర్‌, రాహుల్‌ దేవ్‌శర్మ అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల నుంచి అక్రమ మద్యం రాకుండా ప్రత్యేక నిఘా, తనిఖీలు, దాడులు ముమ్మరం చేయాలని సూచించారు.