హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్కాపూర్ సందర్శించిన విద్యార్థులు

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని లయోలా కళాశాల డిగ్రీ విద్యార్థులు సందర్శించారు. రూరల్ డెవలప్మెంట్ సబ్జెక్టులో భాగంగా గ్రామం సందర్శించారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీ సిగ్రిగేషన్ షెడ్‌లో వర్మీ కంపోస్ట్ తయారీ, రాక్ గార్డెన్ సందర్శించారు. గ్రామపంచాయతీ భవనంలో సమావేశం ఏర్పాటు చేసి మల్కాపూర్ గ్రామ అభివృద్ధి విధానం వివరించారు.