VSP: నగరంలోని చెత్త పేరుకుపోయే ప్రాంతాలును జీవీఎంసీ అందంగా తీర్చిదిద్దుతోంది. ఆయా ప్రాంతాలను పూర్తిగా శుభ్రం చేసి, ఆకర్షణీయమైన రంగురంగుల ముగ్గులతో అలంకరిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా నగరంలో పరిశుభ్రత మెరుగుపడటమే కాకుండా పరిసరాలకు కొత్త అందం, ఉత్సాహం వచ్చిందని జీవీఎంసీ తెలిపింది. నగర ప్రజలు కూడా ఈ వినూత్న కార్యక్రమాన్ని అభినందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చెత్త స్థలాల్లో రంగుల హంగులు


