MHBD: మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఇవాళ జిల్లా SP డా. శబరీష్ తనిఖీ చేశారు. రికార్డులు, కేసు దర్యాప్తు, CCTNS వివరాలను పరిశీలించి పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. గంజాయి, గుడుంబా, అక్రమ మద్యం, మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
ప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: SP


