హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక టెట్‌పై మార్పులు చేయాలి: STU

W.G: ప్రత్యేక టెట్ పరీక్షలో ఎలాంటి మార్పులు లేకపోవడం శోచనీయమని STU జిల్లా అధ్యక్షుడు సాయి వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరంలో మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ అసెంబ్లీ ద్వారా ఇన్‌సర్వీస్ టీచర్ల టెట్ సమస్యపై ఉపాధ్యాయులు కోరుతున్న విధంగా తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.