ఖమ్మం జిల్లాలోని 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా రూ.5.20 కోట్లతో పనులు చేపట్టాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలోని సత్తుపల్లి, మధిర ఏరియా ఆసుపత్రులకు రూ.30 లక్షల చొప్పున, కల్లూరు సీహెచ్‌సీకి రూ.20 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు కలెక్టరేట్ వేదికగా వెల్లడించారు.
తెలంగాణ
పీహెచ్‌సీల్లో సౌకర్యాలు పెంచాలి: కలెక్టర్


