హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ముందంజ'

VSP: ఏయూ ఇంజినీరింగ్ కళాశాల (ఏ) జియో-ఇంజినీరింగ్ విభాగంలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జగదీశ్వరరావు మాట్లాడుతూ.. చంద్రయాన్, ఆదిత్య-ఎల్1 వంటి విజయాలతో భారత్ అంతరిక్ష రంగంలో ముందంజలో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రూపొందించిన రాకెట్, స్పేస్ గ్రౌండ్ స్టేషన్ నమూనాలు ఆకట్టుకున్నాయి.