హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిర్పూర్(T) మండల కేంద్రంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ

ASF: సిర్పూర్ (T) మండల కేంద్రంలోని రేషన్ షాప్ నం.1, షాప్ నం.2లలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ వడ్డేటి నాగమణి, MRO రహీముద్దీన్ ప్రారంభించి, లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు. MRO మాట్లాడుతూ.. స్మార్ట్ కార్డుల విధానంతో అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ సరుకులు పారదర్శకంగా అందుతాయన్నారు.