NDL: డోన్ పట్టణంలోని TDP కార్యాలయంలో ఈరోజు పార్టీ కార్యాచరణ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డోన్ MLA కోట్ల ప్రకాష్ రెడ్డి. రూ. 25 లక్షల CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పని చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ. 25 లక్షల CMRF చెక్కుల పంపిణీ


