హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'వైసీపీ పాలనను ప్రజలు మరిచిపోలేదు'

SKLM: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన పరిణామాలను ప్రజలు ఇంకా మరిచి పోలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.రమేష్ అన్నారు. ఆమదాలవలసలోని స్థానిక విజన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ పాలనపై విమర్శలు చేసిన ఆయన, టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు.