PLD: రొంపిచర్ల మండలం ముత్తనపల్లి, మునమాక గ్రామాల్లో మంగళవారం ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించారు. నరసరావుపేట ఏడీఏ కె. శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫార్మర్ ఐడీ, యూరియా, డీఏపీ ఎరువుల పొందే విధానం, APAIMS 2.0 ద్వారా సేవల వినియోగంపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం


