హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెండింగ్ భూసేకరణ సమస్యలు పరిష్కరించాలి'

MLG: సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి పెండింగ్ భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్షించి సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.