హైదరాబాద్: 28°C
తెలంగాణ

'29 నుంచి ఐటీఐ స్పాట్ అడ్మిషన్లు'

KMM: ఖమ్మం ప్రభుత్వ ITIలో వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 5 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జి.సక్రు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా ఐటీఐ కార్యాలయానికి హాజరై ప్రవేశం పొందవచ్చన్నారు. ప్రవేశ రుసుము రూ.100 ఉంటుందని, అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.