KDP: బద్వేల్‌లోని ఓ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు విషయాన్ని పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో తనిఖీలు జరగకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆసుపత్రి మందులపై నజర్ ఏదీ?


