హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిగ్రీ ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం: ఉరవకొండ పట్టణ కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్వత్రిక విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీలో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శైలజ రాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్ 15వ తేదీలోగా ఫీజులు చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 7382929762 నెంబర్ కు సంప్రదించాలన్నారు.