హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులు అభివృద్ధికి కృషి

AKP: నర్సీపట్నం మండలంలో ఎంపిక చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు స్టేట్ లెర్నింగ్ ఎచీవ్మెంట్ సర్వే శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి జిజిఎస్. నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణా కార్యక్రమంలో నేర్చుకున్న అంశాల ఆధారంగా విద్యార్థులు అభివృద్ధికి కృషి చేయాలన్నారు.