W.G: భీమవరం గంది వెంకటేశ్వరరావు కాలేజీలో జిల్లా పోలీస్ శాఖ, విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ యు. రామచంద్రరాజు అధ్యక్షత వహించారు. ఎస్సై రమేష్ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, వాటి నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి: ఎస్సై


