NLG: నల్లగొండ పట్టణంలో బీపీ మండల్ 109వ జయంతిని బీసీ సంక్షేమ సంఘం, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లి సుభాష్ యాదవ్, దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్ల సాధనలో మండల్ కీలక పాత్ర పోషించారని అన్నారు. మిగిలిన సిఫార్సుల అమలుకు ఐక్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.
తెలంగాణ
నల్గొండలో ఘనంగా బీపీ మండల్ జయంతి


