VKB: పాత తాండూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. భూములు, ఇళ్లు కోల్పోయిన బాధితులకు డబుల్ బెడ్ రూమ్/ఇందిరమ్మ ఇళ్లతో పాటు తగిన పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
రైల్వే బ్రిడ్జి పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే


