హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 27న ఖమ్మంలో జాబ్ మేళా

KMM: నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 27న ఖమ్మం శాంతి నగర్ DCCB ఎదురుగా ఉన్న VVC స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్.మాధవి తెలిపారు. టెక్నీషియన్, సర్వీస్ అడ్వైసర్, సెల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ పాస్ అయినవారు అర్హులన్నారు.