SKLM: జిల్లాలో HIT TV కథనానికి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా, ఇవాళ ఉదయం ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాల ఆవరణలో వాహనాల పార్కింగ్ గురించి "పార్కింగ్ స్థలంగా మారిన పాఠశాల ఆవరణం" అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. ఈ విషయంపై స్పందించిన అధికారులు మధ్యాహ్నానికి వాహనాలను తొలగించారు. దీంతో విద్యార్థులు హిట్ టీవీకి ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
HIT TV కథనానికి స్పందన


