హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ భద్రతపై తనిఖీలు

PPM: పాఠశాలల్లో విద్యుత్ ప్రమాదాల నివారణకు ఏపీఈపీడీసీఎల్ అధికారులతో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు DEO బ్రహ్మాజీరావు తెలిపారు. కలెక్టర్ సూచనల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ భద్రతా పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, వేలాడే తీగలు, వైరింగ్, స్విచ్ బోర్డుల లోపాలను గుర్తించి పరిష్కారం చూపుతున్నామన్నారు.