హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 27న మెగా జాబ్‌మేళా

SKLM: APSSDC ఆధ్వర్యంలో ఈనెల 27న ఎచ్చెర్లలో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయికుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జాబ్‌మేళా కోసం naipunyam.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.