AKP: నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కోటవురట్ల పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశించారు. కోటవురట్ల, మాకవరపాలెం మండలాలకు చెందిన పశు వైద్య అధికారులు సిబ్బందితో స్థానిక ఏడీ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండు మండలాల్లో అమలు జరుగుతున్న లంపీ స్కిన్ డిసీజ్ నివారణ టీకాల కార్యక్రమాన్ని ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి'


