హైదరాబాద్: 28°C
తెలంగాణ

మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని వినతి

HNK: పరకాలలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి నేడు ఎస్ఎఫ్ఐ నేతలు వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని, జూనియర్ కళాశాలలో టాయిలెట్స్, బాత్రూమ్స్ నిర్మించాలని ఎమ్మెల్యేను నేతలు కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్, నేతలు పాల్గొన్నారు.