MLG: ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు ప్రయోగ పరికరాల సరఫరా కోసం ఆసక్తి గల సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. ఈ నెల 31న సాయంత్రం 4 గంటల వరకు సీల్డ్ కవర్ టెండర్లు కళాశాల కార్యాలయంలో అందజేయాలి. సెప్టెంబర్ 1న ఉదయం 11.30 గంటలకు టెండర్లు పరిశీలించి, తక్కువ ధర కోట్ చేసిన సంస్థకు బాధ్యత అప్పగించనున్నారు.
తెలంగాణ
ప్రయోగ పరికరాల సరఫరాకు టెండర్లు


