ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు సమస్యలని గ్రీవెన్స్ రూపంలో అర్జీలు సేకరించామని డిస్టిక్ మోడల్ ఆఫీసర్ ఎలిషా బాబు తెలిపారు. ప్రతి అర్జీని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అర్హత ఉన్నవారికి R&R ప్యాకేజీ అందేలా చూస్తామన్నారు. గెజిట్లో లేని వారి వివరాలు కూడా సేకరించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నిర్వాసితుల అర్జీలు సేకరించాం: ఎలిషా బాబు


