హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కానిస్టేబుల్ కుటుంబానికి సాయం

ప్రకాశం: విధి నిర్వహణలో మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ మరియదాసు (35) కుటుంబానికి 2013 బ్యాచ్ తోటి పోలీసులు అండగా నిలిచారు. తమ వంతు సహాయంగా సేకరించిన రూ. 2,02,000లను ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చేతుల మీదుగా మంగళవారం బాధితుడి కుటుంబానికి అందజేశారు.