GNTR: మంగళగిరిలో తోతాద్రి పోలేరమ్మ జాతర మంగళవారం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఇళ్ల వద్ద పొంగళ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
తోతాద్రి పోలేరమ్మ జాతర


