విజయవాడ వేదికగా 'WAPL'లో వేలం జరుగుతోంది. ఇందులో భాగంగా బ్యాటర్ నీరగట్టు అనూషను రూ. 2.10 లక్షలకు అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు దక్కించుకుంది. ఆమె కనీస ధర రూ. 50 వేలు కాగా.. ఇతర ఫ్రాంచైజీలు ఆమె కోసం పోటీ పడ్డాయి. ఆల్‌రౌండర్ హెర్నిటా ప్లవియాను గోదావరి గోల్డెన్ ఈగిల్స్ రూ.4.30 లక్షలకు తీసుకుంది. వేలంలో ఇప్పటి వరకు ఇదే రికార్డు ధర.
క్రీడలు
'WAPL' వేలం.. అనూషకు రికార్డు ధర


