హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి కోసం MPDO ఆఫీసు వద్ద ధర్నా

CTR: పుంగనూరు (M) ఓబిరెడ్డిపల్లిలో మూడు నెలలుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు తెలిపారు. సమస్య పరిష్కరించాలని కోరుతూ.. మంగళవారం MPDO కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామంలో సుమారు 100 కుటుంబాలు ఉన్నాయని, తాగునీటి కోసం సమీప వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్తే రైతులు అనుమతించడం లేదని వాపోయారు.