హైదరాబాద్: 28°C
తెలంగాణ

పసుపు బోర్డు కార్యాలయాన్ని సందర్శించిన గవర్నర్

NZB: నగరంలోని పసుపు బోర్డు కార్యాలయాన్ని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా మంగళవారం సందర్శించారు. జాతీయ, రాష్ట్ర గేయాలాపన అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆదర్శ రైతులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.