SRPT: అనారోగ్యంతో బాధపడుతున్న జిల్లా కేంద్రానికి చెందిన కొండూరు రవి పిల్లల ఉన్నత చదువుల నిమిత్తం మంగళవారం సూర్యాపేట ఆర్యవైశ్య మిత్రుల ఆధ్వర్యంలో రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు సంఘ నాయకులు మాట్లాడుతూ పేద ఆర్యవైశ్య విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
తెలంగాణ
పేద విద్యార్థులకు ఆర్థిక సాయం


