హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏకాంబరి ఆలయంలో నీటి రాజకీయం

వికారాబాద్: బషీరాబాద్ (మం) ప్రముఖ దైవ క్షేత్రం ఏకాంబరి ఆలయంలో నీటి రాజకీయం జరుగుతుంది. నీటి గుండంలో పూర్తిగా నీరు లేదని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని ఆలయ కమిటీ ఛైర్మన్ మండిపడ్డారు. త్వరలోనే నీటి గుండం శుభ్రపరచి ఈనెల చివరిలో జరిగే జాతర ఉత్సవానికల్లా బోరుగయిస్తామని, ఎమ్మెల్యే దానికి హామీ ఇచ్చారని, ఎవరు కూడా ప్రజలు నమ్మవద్దని ఆయన పేర్కొన్నాడు.