SRPT: నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వీరబాబు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి తోటి డ్రైవర్లు అండగా నిలిచారు. ట్రాక్టర్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో రూ. 40 వేల ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. వీరబాబు అకాల మరణం బాధాకరమని, భవిష్యత్తులోనూ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
తెలంగాణ
మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం


