దులీప్ ట్రోఫీ తొలి క్వార్టర్ ఫైనల్లో నార్త్ ఈస్ట్ జోన్‌పై ఈస్ట్ జోన్ జట్టు 210 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ టీమ్ 467 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం నార్త్ ఈస్ట్ జోన్ 146 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది.
క్రీడలు
ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన ఇషాన్ జట్టు


