ELR: రేషన్ డీలర్లకు కమీషన్ పెంచాలని, పనిభారం తగ్గించాలని, స్మార్ట్‌ఫోన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా రేషన్ డీలర్లు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. యూనియన్ నాయకుడు రాజులపాటి గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 30 వేల మంది రేషన్ డీలర్లు ఉన్నారని తెలిపారు. డీలర్లపై అదనపు పనిభారం తగ్గించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కమీషన్ పెంచాలని రేషన్ డీలర్ల ధర్నా


