VKB: కొడంగల్‌లోని రాఘవేంద్ర, వైష్ణవి ఫెర్టిలైజర్స్ దుకాణాల్లో ఏడీఏ బీ.వెంకటేశం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్టాక్ రిజిస్టర్లు, ధరలను పరిశీలించిన ఆయన, రైతులకు నాణ్యమైన ఎరువులను ప్రభుత్వ ధరలకే విక్రయించాలని, తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీలర్లను హెచ్చరించారు.
తెలంగాణ
ఎరువుల దుకాణాలపై ఏడీఏ ఆకస్మిక తనిఖీ


