హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఘనంగా వన మహోత్సవం'

NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వన మహోత్సవం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఎఫ్‌డీఓ వి. చంద్రశేఖర్ రావు, అరుణ్ కుమార్, రేంజ్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.