హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ

HNK: కమలాపూర్ మండల కేంద్రంలో నేడు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ ఝాన్సీరాణి రవీందర్, సర్పంచ్ పబ్బు సతీష్, అధికారులు పంపిణీ చేశారు. ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.