హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చలో ఢిల్లీని జయప్రదం చేయాలి: సుధాకర్

NZB: సెప్టెంబర్ 1న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ పిలుపునిచ్చారు. నగరంలోని సీపీఐ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద జరిగే భారీ బహిరంగ సభలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.