భారత్-శ్రీలంక రెండో టెస్టు మూడో రోజు ఆటలో శ్రీలంక తడబడుతోంది. 35 పరుగుల వద్ద ఆ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో కీపర్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి మిషారా(19) వెనుదిరిగాడు. అంతకుముందు 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న లంక టీం, ఈ రోజు ఆటను ధీటుగా ఆరంభించినప్పటికీ భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఒత్తిడిని కొనసాగిస్తున్నారు.
క్రీడలు
భారత్ ఒత్తిడి.. కష్టాల్లో శ్రీలంక ప్లేయర్లు!


